ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకునే ప్రభుత్వాలపై సునిశితమైన విమర్శలు, ప్రజా ఆందోళనలు చేసే కమ్యూనిస్టులు దారి తప్పుతున్నట్లు వారి చర్యలు స్పష్టం చేస్తున్నాయి. సమాజంలో వెనుకబాటుతనంపై ప్రభుత్వాలను నిలదీస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ పంచాలని డిమాండ్ చేసే లెనిన్, స్టాలిన్ వారసులు తమ పంథాను మార్చుకుంటున్నట్లున్నారు. కార్మికులకు, కర్షకులకు అండగా పోరాటాలు చేసి సామ్యవాద ప్రభుత్వమే తమ లక్ష్యమని చాటి చెప్పే సీపీఐ, సీపీఎం నేతలు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నట్లు వారి చర్యలు తెలుపుతున్నాయి. పెట్టుబడిదారులకు కొమ్ము […]