లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపల్.. ఇలా ఏ ఎన్నికలు అయినా.. ఎగ్జిట్ పోల్స్ తప్పక ఉంటాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..? ఎవరికి ఎంత శాతం ఓట్లు వస్తాయి..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? అనే గణాంకాలతో ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, పలు సర్వే సంస్థలు పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటిస్తుంటాయి. పోలింగ్ రోజున క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పట్టేందుకు ఈ సంస్థలు శాయశక్తులా ప్రయత్నిస్తుంటాయి. ఇందులో పలు సంస్థల ఎగ్జిట్పోల్స్.. ఎగ్జాట్ పోల్స్కు […]