రాజకీయాలంటే విమర్శలు, ప్రతివిమర్శలు. అయితే విమర్శలు చేసేందుకు కూడా హద్దు ఉంటుంది. ఆ విమర్శల్లో హేతుబద్ధత ఉండాలి. లేదంటే ప్రజల దృష్టిలో చులకన కావడంతోపాటు.. వారు అసహించుకునే పరిస్థితికి కూడా వస్తుంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా.. వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసేందుకు ప్రతి అంశాన్ని రాజకీయ విమర్శలకు వినియోగించుకుంటున్న టీడీపీ నేతలు ఇప్పుడు ప్రజల దృష్టిలో పలుచన అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు.. కొత్త […]