కోవిడ్ కరాళ నృత్యం చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధిస్తోంది. గత ఏడాది మాదిరిగా దేశవ్యాప్త సంపూర్ణ లాక్ డౌన్ విధించేందుకు విముఖంగా ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన కేంద్రం .. అదే స్థాయి కఠిన ఆంక్షలతో ఎక్కడికక్కడ కేసులు తీవ్రతను బట్టి మినీ లాక్ డౌన్ విధించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల వ్యవధిలో పది శాతానికి మించి పాజిటివ్ కేసులు నమోదైన లేదా ఆక్సిజన్, ఐసీయు పడకల ఆక్యుపెన్సీ 60 […]
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మొదటి వేవ్ కన్నా ఈ సారే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రోజుకు లక్ష కేసులకుపైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన ప్రకటన చేశారు. మరోసారి లాక్డౌన్ ఉంటుందన్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. మరోసారి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉండదని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ రోజు మోదీ కీలక ప్రకటన చేస్తారని రెండు రోజులుగా సాగుతున్న […]
పుట్టుకకు రీజన్స్ దొరక్కపోయినా మానవాళికి ఒక విధమైన జాగ్రత్తను నేర్పించింది కోవిడ్ 19. తొలి విస్తృతిలోనే తన ధాటి ఎలా ఉంటుందన్నది చవిచూపించింది. తద్వారా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలన్నదానిపై కనువిప్పు కల్గించింది. అయితే అంటు వ్యాధులన్నింటిలోనూ సంభవించే వేవ్స్ ఈ వ్యాధికి కూడా ఉంటాయని నిపుణులు ఇప్పటికే ప్రకటించారు. రావడం – వ్యాపించడం – ఉధృతమవ్వడం – తగ్గడం.. ఇలా ఈ సైకిల్ తరచు ఏర్పడుతూనే ఉంటుందని వివరించారు. వ్యాధి పూర్తిగా కనుమరుగు కావడం గానీ, ప్రజలు […]