కొన్ని పనులు నేరుగా చేస్తేనే బాగుంటుంది. వర్చువల్ ప్రపంచానికి ఎంత దగ్గరగా వచ్చినా, ఆ పనుల్ని భౌతికంగా చేయడం వల్ల అనుభవం, ఆనందం రెండూ దక్కుతాయి. కానీ, చైనాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీ మాత్రం అందుకు భిన్నంగా వెళ్ళి ట్రోలింగ్ కు గురైంది. షాంఘై విశ్వవిద్యాలయం చైనాలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఒకటి. ఆ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో చదవే ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఈతను మనుషుల ఫిట్ నెస్ లో భాగంగా […]
‘‘బస్సులొద్దూ.. బండ్లు వద్దూ అయ్య సారూ.. ఇడిసి పెడితే నడిసి నేను పోత సారూ..” వలస బతుకులపై ఏడాది కిందట వినిపించిన కన్నీటి పాట ఇది. ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన వారి జీవితాన్ని ఆవిష్కరించిన గానమిది. ఉన్నట్టుండి లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు ఎక్కడి వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. చేసుకునేందుకు పనిలేక.. తినడానికి తిండిలేక ఎన్నెన్నో అవస్థలు పడ్డారు. ఉన్నచోట ఉండలేక.. సొంత ఊరు వెళ్లలేక ఇక్కట్లు పడ్డారు.. చావో రేవో.. కష్టమో నష్టమో.. సొంత […]
కరోనా ఎన్నికలు.. అవును దేశంలో కరోనా ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజలు గెలుపు – ఓటములనే ఫలితాలే కాదు మరణాలను కూడా చూస్తున్నారు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతున్నా.. వ్యవస్థ నడిచేందుకు అవసరమైన పనులు జరగాల్సిన పరిస్థితి. సామాజికదూరం పాటించాల్సిన తరుణంలో ఎన్నికలు కారణంగా గుంపులుగా గూమికూడడంతో మహమ్మారి తన పంజాను విసురుతోంది. దేశంలో ఐదు రాష్ట్రాలకు శాసన సభ ఎన్నికలు, […]
మహమ్మరి కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. వైరస్ను అడ్డుకునేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు వీలైనంత మేరకు చర్యలు చేపడుతున్నాయి. ప్రజల్లో ధైర్యం నింపేందుకు, వారిని సమైక్యంగా ఉంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కార్యక్రమాలపై సోషల్ మీడియాలో కొంత మంది సెటైర్లు, హేళనలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంస్థ తన వాట్సాప్ సందేశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. బల్క్ మెస్సెజ్లు పంపడంపై నిషేధం విధించింది. ఒకసారి ఒక్క సందేశమే […]
మాస్ మహారాజా రవితేజ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న వేళ ఆ కొరత క్రాక్ తో తీరుతుందన్న నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. కరోనా ఎఫెక్ట్ వల్ల చివరి స్టేజి పనుల్లో బ్రేక్ పడటంతో రవితేజ లాక్ డౌన్ పీరియడ్ ని ఇంట్లో ఫామిలీ మెంబెర్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా టీమ్ వదిలిన స్టిల్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. గతంలో రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం క్రాక్ అవుట్ […]
ఇప్పటికే భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో థియేటర్లు, మాల్స్ అన్ని మూతబడ్డాయి. జనసంద్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వాలు కూడా తీవ్రమైన చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఓవర్సీస్ లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే సుప్రసిద్ధ థియేటర్ చైన్లు తమ హాళ్లను 6 నుంచి 12 వారాల పాటు నిరవధికంగా మూసేస్తున్నామని ప్రకటనలు ఇచ్చాయి. యుఎస్ లో సినీమార్క్ తన 315 సైట్లను మూసేసింది. ఉద్యోగుల భద్రతే తమకు క్షేమమంటూ నోట్ కూడా ఇచ్చేసింది. ఇదే కాదు రీగల్ సినిమాస్ […]