డిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతం బయట పడ్డాక రాష్ట్రంలో కర్నూల్ జిల్లా నుండే ఈ సభలకు ఎక్కువ మంది హాజరైన నెపధ్యంలో అందరూ భయపడ్డట్టే జరిగింది. ఆదివారం ఒక్కరొజే జిల్లాలో 52 పాజిటివ్ కేసులు నమోదవడంతో కరొనా ప్రమాద ఘంటికలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఒక్కసారిగా జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 56 కి చేరింది. మరో రెండు రోజుల్లో మరిన్ని అనుమానితుల శాంపిల్స్ ల్యాబ్ నుండి రానున్న తరుణంలో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే […]