మన దేశంలో అన్ని భాషల్లో చాలా టాక్ షోలు ఉన్నాయి. కానీ చాలా సంవత్సరాలుగా కాఫీ విత్ కరణ్ షో బాలీవుడ్ లో చాలా పాపులర్. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా బాలీవుడ్ సెలబ్రిటీలని తీసుకొచ్చి ఈ షోలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఈ షో బాలీవుడ్ లోనే కాక దేశమంతటా పేరు, ఆడియన్స్ ని సంపాదించింది. ఇప్పటికే 6 సీజన్లని పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో ఇక […]