చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పే మాట నాకు 40 ఏళ్ల అనుభవం అని , కానీ నిజానికి చంద్రబాబు ఆలోచనా తీరు ఇంకా 40ఏళ్ళ వెనకపడి ఉంది అని తాను ప్రవర్తిస్తున్న తీరు చూస్తే అర్ధం అవుతుంది. ఇంకా తాను చెప్పే మాటలకు ప్రజలు ముఖ్యంగా విద్యార్ధులు యువత నమ్మి తన వెంట నడుస్తారేమో అనే భావనలో ఉన్నారు. విద్యార్ధులని రాజకీయనాయకులు తమకి అనుకూలంగా మలుచుకుని వాడుకునే రోజులు పోయి, విద్యార్ధులు, యువతలో స్వీయ ఆలోచనా శక్తి […]