చాలా కాలం నుంచి గట్టి బ్లాక్ బస్టర్ కోసం ట్రై చేస్తున్న గోపి చంద్ కు లక్ కలిసి రావడం లేదు. ఎంత క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకున్నా విజయం మాత్రం అందని ద్రాక్షే అవుతోంది. 2014లో లౌక్యం తర్వాత ఇప్పటిదాకా ఘనంగా చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న సీటీ మార్ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ కబడ్డీ స్పోర్ట్స్ […]