హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆపై విలన్ గా మారి సక్సెస్ కొట్టి మళ్ళీ తిరిగి హీరోగా స్టార్ గా ఎదిగిన గోపిచంద్ కు ఈ మధ్య టైం కలిసి రావడం లేదు. గత కొన్నేళ్లుగా వరసగా చవిచూస్తున్న పరాజయాలు అభిమానులకు నిరాశ కలిగిస్తున్నాయి. భారీ అంచనాలతో స్పై థ్రిల్లర్ గా రూపొందిన చాణక్య గత అక్టోబర్లో విడుదలై డిజాస్టర్ ఫలితాన్నిఅందుకుంది. అంతకు ముందు సినిమాలాదీ అదే దారి. ఇదిలా ఉండగా గోపీచంద్ కొత్త సినిమాకు సీటీ మార్ […]