రాజకీయం, సినీ రంగం రెండు కవల పిల్లల్లాంటివి.. రెండింటికీ పబ్లిసిటీ అవసరం. ప్రచారం లేకపోతే సినిమా హిట్టవ్వదు.. ఎన్నికల్లో లీడర్లు గెలవలేరు.. అప్పుడప్పుడు పొలిటికల్ సినిమాలు వస్తాయ్. పాలిటిక్స్ లోకి సినిమాలు వస్తాయ్. రెండు మిక్స్ అయిపోతాయ్. అయితే సినిమాల్లో హీరోలుగా ఉండి.. పాలిటిక్స్ లోనూ ‘హీరో’లయ్యేటోళ్లు తక్కువగా కనిపిస్తుంటారు. జీరోలయ్యేటోళ్లు తరచూ కనిస్తుంటారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లోనూ పొలిటికల్ సినిమా నడుస్తోంది. మరి యాక్టర్ కమ్ పొలిటీషిన్లు నెగ్గుకొస్తారా? రాజకీయ చలనచిత్రం హిట్ అవుతుందా? తమిళనాడులో […]