లాక్ డౌన్ వేళ హిందీలో డిజిటల్ రిలీజులు ఊపందుకుంటున్నాయి. కనీసం వారానికి ఒకటి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్. అందులో భాగంగా నిన్న ‘చోక్డ్ – పైసా బోల్తా హై’ నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైంది. అనురాగ్ కశ్యప్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందులోనూ గతంలో విడుదలైన ట్రైలర్ ఆసక్తి రేపెలా ఉండటంతో దీని కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు చాలానే ఉన్నారు. మరి ఈ చొక్ద్ అనుకున్న స్థాయిలో ఉందా […]