ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ మూవీ మెగా 153కి లూసిఫర్ రీమేక్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం దీనికి దర్శకుడు కూడా లాక్ అయిపోయాడు. సాహోతో జాతీయ లెవెల్ లో మీడియా దృష్టిని ఆకర్షించిన సుజిత్ నే డైరెక్టర్ గా ఫిక్స్ చేశారట. నిజానికి ఇంతకు ముందు వివి వినాయక్, హరీష్ శంకర్ అంటూ […]