ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలో 12 కార్పొరేషన్లు, 75 పుర. నగర పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. ఒక్క చీరాల మున్సిపాలిటీ తప్పా మిగతా చోట్లా రాజకీయం, ఫలితాలు ఒకేలా ఉన్నాయి. కానీ చీరాలలో మాత్రం చిత్రమైన రాజకీయ పరిస్థితి కనిపించింది. ఇక్కడ టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోగా.. వైసీపీలో నాయకత్వం కోసం నేతల మధ్య ఆధిపత్యం నెలకొంది. కరణం బలరాం వైసీపీలో చేరిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కరణం బలరాం […]