గత ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత జనసేనపార్టీలో రాజీనామాల పర్వం ఊపందుకొంది. కార్యకర్తలతో మొదలైన రాజీనామాలు చివరికి పార్టీ వ్యవస్థాపకుల వరకూ చేరింది. ఎన్నికలలో 6శాతం ఓట్లకు మాత్రమే పరిమతమై అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయి జనసేన రోజు రోజుకి మరింత బలహీనపడుతుంది. పార్టీ నిర్మాణ లోపం , పవన్ కల్యాణ్ నాయకత్వ లోపం వెరసి జనసేనలో ఉండే ఒక్కక్క లీడర్ పవన్ ని వదిలి తమదారి వెతుక్కుంటున్నారు. చింతల పార్ధసారధి, ఆకుల సత్యనారాయణ, పసుపులేటి సుధాకర్, రావెల […]