విశాఖపట్టణం జిల్లాకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చెయ్యడం జిల్లా తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర కలకలం లేపింది. ఆయన ప్రస్తుతం సొంత పనిమీద బయటకి వెళ్లారని చెప్తున్నారు. ఆయన ఇంటిదగ్గర లేని సమయంలో పోలీసులు కేసు నమోదు చెయ్యడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకి దారితీసింది. ఈ నేపథ్యంలో ఆయన్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చంటూ జిల్లావ్యాప్తంగా గత రెండురోజులనుండి జోరుగా ప్రచారం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే అయ్యన్నపాత్రుడు ఆయన సోదరుడు సన్యాసి నాయుడుతో […]