దాదాపు 11 ఏళ్ల తన రాజకీయ జీవితంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ఈ పదకొండేళ్లలో ఆయనను ఆది నుంచి అభిమానించిన వాళ్లు లక్షల సంఖ్యలో ఉన్నారు. ధ్వేషించే వాళ్లు అదేస్థాయిలో ఉన్నారు. తలలు పండిన రాజకీయ నేతలకు, కొమ్ములు తిరిగిన జర్నలిస్టులు, కాకలుతీరిన రాజకీయ విశ్లేషకులు, ఆయన ప్రతి అడుగు, మాటను చూసి పరవశించే అభిమానులకు, నిత్యం ఆయన పక్కన ఉండే సన్నిహితులకు.. అందరూ కూడా వైఎస్ జగన్ రాజనీతి […]