శనివారం ప్రకాశం జిల్లాలో రెండు కరొనా పాజిటివ్ కేసులు బయట పడడంతో జిల్లా వాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా చీరాల లోని సల్మాన్ పేట పంచాయితీ పరిధిలోని నావాబ్ పేటకు చెందిన భార్యా భర్తలు ఇరువురు కారొనా లక్షణాలు ఉండడంతో వారిని ఈనెల 26 న ఒంగోలు రిమ్స్ లొని కరొనా ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా వారికీ కరొనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఒక్కసారిగా చీరాల వాసులు ఉలిక్కిపడ్డారు. వివరాల […]