చంద్రబాబు రెండు నాలుకల మనిషి. చంద్రబాబు రాజకీయలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. తన అవసరాలకు, తన పార్టీ అవసరాలకు, తన సామజిక వర్గం అవసరాలకు అనుకూలంగా అయన ఎప్పటికప్పుడు తన విధానాలు మార్చుకుంటారు. అందుకే ఆయన్ను ప్రజలు యూ టర్న్ బాబు అని ముద్దుగా పిలుచుకుంటారు. అధికారంలో ఉండగా గడచిన ఐదేళ్ళు ఆయన చెప్పిందేంటి? ఉద్యమాల పేరుతో రోడ్డుమీదకు రావద్దు అన్నారు. అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం అయినా సరే… రోడ్డుమీదికి వచ్చి ఆందోళన […]