ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు హాండ్స్ అప్ అయిపోయిన తెలుగుదేశం పార్టీ కాస్తో కూస్తో చంద్రబాబు పర్యటన తో అయినా ఊపు వస్తుందని భావించింది. అయితే తిరుపతి చంద్రబాబు ప్రచారం గ్రాండ్ ఫెయిల్ అయినట్లు ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. మొదటి రోజు తిరుపతి ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టి తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు కొండ దిగి తిరుపతి కి రాగానే ఆయనకు కనీసం స్వాగతం చెప్పే నాయకులు లేకపోయారు. తిరుపతిలో కనీసం […]