ఉన్న పళంగా ఫిట్స్ కొందరికి.. నీరసంగా మారిపోయేవారు ఇంకొందరు.. స్పృహతప్పి పడిపోతున్నది ఇంకొందరు.. అప్పటి వరకు నార్మల్గానే ఉన్న వీరంతా ఉన్నట్టుండి అసౌకర్యానికి గురై కుప్పకూలిపోవడంతో ఏలూరు పట్టణంలో కలకలం రేగింది. శనివారం ప్రారంభమైన ఈ లక్షణాలు సోమవారం నాటికి ఎక్కువ మందిలో కన్పిస్తుండడంతో వారంతా ఆసుపత్రులకు క్యూ కట్టారు. అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే వైద్య సహాయం కల్పించడంతో పాటు, గుర్తు తెలియని అస్వస్తత గుట్టు కనిపెట్టేందుకు కేంద్ర వైద్య నిపుణులతో కలిసి పరిశోధన ప్రారంభించింది. అయితే […]