కరోనా వైరస్ మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను, మరి ముఖ్యంగా ఉపాధి రంగాన్ని ధ్వంసం చేసింది. అందులో భాగంగానే రాష్ట్రాల్లో కూడా ఉపాధి రంగం దెబ్బతిన్నది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు అంతంతమాత్రంగానే తయారు అయ్యాయి. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క కరోనా వైరస్ వ్యాప్తిని కట్టిడి చేస్తూ…మరోవైపు ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేపనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది. కనుకనే రాష్ట్రంలో 63 లక్షల […]