ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగు చక్రాల వాహనం కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదన్నది మెజార్టీ కుటుంబాల భావన. ఇదే దృక్ఫథంలో ఇబ్బడి ముబ్బడిగా వాహనాలు పెరిగిపోతున్నాయి. దేశం మొత్తం మీద 23 కోట్లకుపైగా కార్లు ఉన్నాయని అంచనా. ప్రతి వెయ్యి మందికి 18కి పైగా కార్లు ప్రస్తుతం రోడ్లమీద పరుగులు పెడుతున్నాయని ఒక నివేదిక స్పష్టం చేస్తోంది. ఇది ప్రతీయేటా అనూహ్యమైన పెరుగుదలను నమోదు చేస్తోంది. దీంతో అందుకు అనుగుణంగా వచ్చే ఇబ్బందులు కూడా అదే బాటలో ఉంటున్నాయి. […]