హీరో సందీప్ కిషన్ కి ఓ అడ్వాంటేజ్ ఉంది. అదే తమిళం కూడా రావడం. అందుకే కథలు సెట్ అయితే రెండు భాషల్లోనూ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అలా తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన చిత్రం కేరాఫ్ సూర్య. తమిళంలో నాపేరు శివ వంటి సూపర్ హిట్స్ అందించిన సుశీంద్రన్ దర్శకుడు కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ నెలకొంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం. కథ : […]