ఇంకో రెండే రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. కాలం మెట్రో ట్రైయిన్ స్పీడ్ తో పరుగులు పెడుతుంటే టైం ఇట్టే కరిగిపోతోంది. సినిమా పరిశ్రమకు సంబంధించి 2022 చక్కగా గడిచిపోయింది. బాలీవుడ్ ని పూర్తిగా డామినేట్ చేస్తూ దక్షిణాది సగర్వంగా జెండా ఎగరేసింది. ఓటిటి కంటెంట్ కూడా ఈ ఏడాది మంచి సందడి చేసింది. కొత్త సంవత్సరం కానుకగా ఈసారి చాలా కంటెంట్ ప్రేక్షకుల ఇళ్లలోకి వస్తోంది. అదేంటో చూద్దాం. అనుపమ పరమేశ్వన్ కీలక పాత్ర పోషించిన […]