పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. వెళ్లి పోయాయంటూ దుష్ప్రచారం చేసినప్పటికీ కియా యధావిధిగా కొనసాగుతోంది. అదానీ డేటా పార్క్ కి అంతా సిద్దమయ్యింది. అదే సమయంలో పలు భారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ఆవాసంగా మారబోతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా విశాఖలో ఎంఎస్ఎంఈ పార్క్ కోసం ప్రతిపాదనలు వచ్చాయి. పెట్టుబడుల కోసం కొన్ని సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. అదే సమయంలో అనంతపురంలో వీర బస్సుల తయారీ కంపెనీ పనులు […]