IPL 2022లో సోమవారం ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ కి మ్యాచ్ జరగగా ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లకు గాను 165 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ముంబై ఇండియన్స్ 17.3 ఓవర్లలోనే 113 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 10 […]