మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల పలు రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పలు అంశాల్లో జగన్ ప్రభుత్వం తీరుమీద కూడా విమర్శలకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ కుమార్ రాజమహేంద్రవరం వెళ్లి ఆయనతో భేటీకావడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే షర్మిల పార్టీకి ఎన్నికలసంఘం నుంచి గుర్తింపు వచ్చింది. తెలంగాణాలో విస్తరించాలని ఆపార్టీ యత్నిస్తోంది. వైఎస్సార్టీపీ ద్వారా బలోపేతం కావాలని చూస్తున్నా పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించడంలేదు. ఈ తరుణంలో రాజకీయంగా ఎదిగేందుకు వ్యూహరచనకు షర్మిల […]