ఆకృతిపై ఆరాటం.. ఫిట్ నెస్ పై పోరాటం.. ఇవే నేటి యువతకు మెదడులో తొలుస్తున్న నిరంతర ప్రశ్న.. లోపం పెద్దదైనా సరే.. చిన్నదైనా సరే.. దాన్ని తొలగించుకోవాలని వీలైనంత బాగా కనపడాలనే ఆరాటం అంతకంతకూ పెరుగుతోంది. అందులో భాగంగానే అందాన్ని పెంచే రొమ్ము ఇంప్లాంటేషన్ సర్జరీలకూ సిటీ యువతులు సై అంటున్నారు. నెలకు గరిష్టంగా 25 నుంచి 30 వరకు ఈ రకమైన ఇంప్లాటేషన్ సర్జరీలు సిటీలో జరుగుతున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఆత్మన్యూనతకు కారణమయే శారీరక లోపాల్ని […]