సరిగ్గా వాడుకోవాలే కానీ చైల్డ్ సెంటిమెంట్ తో ఒకేసారి క్లాసుని మాసుని ఈజీగా పడగొట్టొచ్చు. దానికి కమర్షియల్ హీరో తోడైతే స్టామినా ఇంకా పెరుగుతుంది. పసివాడి ప్రాణం లాంటివి ఉదాహరణగా చెప్పొచ్చు. వెంకటేష్ కు సైతం అలాంటి మూవీ ఒకటుంది. ఆ విశేషాలు చూద్దాం. 1987లో తమిళంలో డాక్టర్ డి రామానాయుడు గారు విసి గుహనాథన్ రచన దర్శకత్వంలో ‘మైకేల్ రాజ్’ అనే సినిమా నిర్మించారు. రఘువరన్ ప్రధాన పాత్రలో బేబీ షాలిని ఓ ముఖ్యమైన క్యారెక్టర్ […]