తెలుగులో కుండమార్పిడి అనే పదం ఒకటుంది. అంటే మాఇంట్లో అమ్మాయిని మీరు చేసుకుంటే మీఇంట్లో అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం అనే స్కీం అన్న మాట. ఇది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. కాకపోతే అటు ఇటు రెండుపక్కలా పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు ఉంటేనే వర్తిస్తుంది అది వేరే విషయం. ఇది సినిమాలలోనూ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎక్స్ చేంజ్ రీమేక్ రూపంలో జరుగుతుందన్న మాట. ఇది మన వెంకటేష్, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ల విషయంలో జరిగింది. […]