ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను, కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ, వాటిలో మార్పులు చేయాలని లేదా రద్దు చేయాలని న్యాయస్థానాల్లో చీటికి మాటికి కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేస్తుంటారు. ఇలాంటి వారు అన్ని రాష్ట్రాలలోనూ ఉంటూరు. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రెండు నెలల ముందు విపరీతంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. పిటిషనర్లు కోరిని విధంగా ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే ఇలా చీటికి మాటికి […]