అమరావతి లో జరిగిన భూ బాగోతంలో దోపీడిదారులకు ఉచ్చు బిగిస్తోంది. ఇన్సైడర్పై ఇటీవల దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇన్సైడర్ ట్రేడింగ్పై ఇప్పటికే మాజీ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై కేసులు నమోదు చేసింది. తాజాగా ఈ రోజు మరో ఏడుగురుపై కేసులు నమోదు చేసింది. అబ్ధుల్ జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహారావు, భూక్యా నాగమణి తదితరులపై కేసులు నమోదు చేసింది. వీరందరూ తెల్లరేషన్ కార్డుల ద్వారా అమరావతిలో భూములు […]