ఎప్పుడైనా కళ్ళగంతలు ఆట ఆడార? రాత్రి వేళలో కరెంట్ పోతే కళ్ళున్నా సరే అంధుల్లానే చిమ్మచీకటిని ఎప్పుడైనా అనుభవించారా? ఒకవేళ అలా చీకటిని అనుభవిస్తే అంధులు పడే బాధ మనకు అర్ధం అవుతుంది. కానీ చిమ్మ చీకటిని అనుభవించే అంధుల జీవితాలలో అక్షరాల వెలుగును నింపిన వ్యక్తి కూడా అంధుడే అన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. అలా అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడే లూయిస్ బ్రెయిలీ… లూయిస్ బ్రెయిలీ 1809 సంవత్సరం జనవరి […]