జనసేన- బీజేపీల మధ్య రోడ్ మ్యాప్ విషయంలో ఇంకా క్లారిటీ వచ్చినట్టు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై ఆ మర్నాడే స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చే ఎన్నికలకు సంబంధించి తిరుపతిలో తమకు పార్టీ సీనియర్ నేత అమిత్ షా రోడ్ మ్యాప్ […]
జనసేన ఆవిర్భావ సభపై పసుపు మీడియా కవరేజీ చూస్తే జనసేన , టిడిపి మధ్య అప్పుడే ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందన్న ఆనందం టిడిపి నేతల్లో కనిపిస్తోంది . ఈసభ జనసేనలో కన్నా తెలుగుదేశంలో పవనోత్సాహం కలగజేసిందని చెప్పవచ్చు . ఈనాడు పత్రిక తెలుగుదేశం మినహా ఇతరపార్టీలు భారీ బహిరంగసభలు పెడితే పెద్దగా కవరేజ్ ఇవ్వదు. అలాంటిది జిల్లా పేజీల్లో ప్రత్యేక కథనాలను ప్రచురించడం చూస్తే అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు టిడిపి , జనసేన అప్పుడే […]
బీజేపీ వాళ్లు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు..మేము వాళ్లకు దాసోహమయ్యే ప్రసక్తి లేదు. ఈ మాటలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికలకు ముందు జనసేనాని ఇలాంటి వ్యాఖ్యలు పలు బహిరంగ సభల్లో చేశారు. కానీ తీరా ఫలితాలు చూసిన తర్వాత మళ్లీ అదే బీజేపీ దగ్గరకి పరుగెత్తారు. బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ మిత్రపక్షంగా మారిపోయారు. ఆతర్వాత తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసైనికుల ఆశలు నీరుగార్చారు. తొలుత నామినేషన్లు వేయండి అని చెప్పి ఆ తర్వాత […]