బిహార్ శాసన సభ ఎన్నికలతోపాటు దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టడంతో ఆ పార్టీ నేతలు హుషారుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటును బీజేపీ కైవసం చేసుకోవడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరోనా వైరస్ వల్ల టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే […]