బిహార్లో పోలింగ్కు సమయం దగ్గరపడడంతో అన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాయి. మార్పు పత్రం – 2020 పేరుతో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. నిరుద్యోగ భృతి 1500, పది లక్షల ఉద్యోగాలు, చిన్న, మధ్యతరహా కమతాలు ఉన్న రైతులకు రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్ బిల్లులో 50 శాతం రాయితీ, బాలికలు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్లో 90 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థినికి స్కూటీ తదితర హామీలతో […]