టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా ఫేమస్ తెచ్చుకొని, యూట్యూబర్ గా మారి ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని బాగా పాపులర్ అయింది అషురెడ్డి. ఇప్పుడు పలు సినిమాల్లో నటిగా, యాంకర్ గా బిజీబిజీగా ఉంది అషురెడ్డి. ఇటీవల మళ్ళీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది అషు. ఇక సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు, రీల్స్ పెడుతూ హడావిడి చేస్తూ ఉంటుంది. తాజాగా అషురెడ్డి షేర్ చేసిన ఓ వీడియోపై […]