ఇవాళ విడుదలైన మన తెలుగు సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే హిందీలో రెండు మూవీస్ వచ్చాయి. అందులో హారర్ థ్రిల్లర్ గా కాస్త ఎక్కువ అంచనాలు రేపిన చిత్రం భూత్ ది హాంటెడ్ షిప్. దీనికి నిర్మాత కరణ్ జోహార్ కావడంతో ట్రేడ్ లోనూ దీని మీద ఆసక్తి నెలకొంది. యుఆర్ఐ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని డబుల్ సెంచరీ క్రోర్ కలెక్షన్ ని తన ఖాతాలో వేసుకున్న విక్కీ కౌశల్ హీరో కావడం దీని […]