నేడు పూణే వేదికగా భారత్, శ్రీలంకల మధ్య మూడో టి20 మ్యాచ్ జరగనుంది.కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిన భారత జట్టు,శ్రీలంకను ఈ మ్యాచ్లో ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంది.భారత ఆటగాళ్లు సమిష్టిగా బ్యాటింగ్,బౌలింగ్ విభాగాలలో రాణిస్తుండటంతో శ్రీలంకకు విజయంపై పెద్దగా ఆశలు లేకపోయినప్పటికీ గౌరవప్రదమైన పోటీ ఇవ్వాలని భావిస్తుంది. అయ్యర్ రాణింపుతో తీరిన నాలుగో స్థానం సమస్య: బ్యాటింగ్ టాప్ ఆర్డర్ లో ఒత్తిడిలో ఉన్న ఓపెనర్ ధావన్ మినహా […]