కొన్ని సినిమా అద్భుతాలు నమ్మశక్యం కాని రీతిలో ఉంటాయి. వాటి తాలుకు విశేషాలు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో అబ్బురపరుస్తాయి. అలాంటిదే ఇది కూడా. శ్రీదేవి, చంద్రమోహన్ జంటగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1978లో రూపొందిన పదహారేళ్ళ వయసు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. చిన్న సినిమాగా పాతిక కేంద్రాల్లో రిలీజ్ చేస్తే ఏకంగా 12 సెంటర్స్ లో వంద రోజులు, నాలుగు చోట్ల సిల్వర్ జూబ్లీ ఆడింది. అయితే ఇది రీమేక్. దీని వెనుక ఆసక్తికరమైన కథ […]