సాధారణంగా ఇండస్ట్రీలో డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ కొట్టడం కొత్తేమి కాదు. రామ్ గోపాల్ వర్మ శివతో మొదలుకుని ఎస్వి కృష్ణారెడ్డి రాజేంద్రుడు గజేంద్రుడుతో కంటిన్యూ చేస్తే ఇప్పటి అనిల్ రావిపూడి పటాస్ దాకా ఎన్నో ఉదాహరణలు కనపడతాయి. అదే ఆ సక్సెస్ ని నిలబెట్టుకుంటూ తర్వాతి సినిమాలు కూడా విజయవంతం చేయడం అందరి వల్లా జరిగే పని కాదు. ద్వితీయ విఘ్నమో లేదా థర్డ్ బ్రేకో ఏదో ఒకటి యావరేజ్ లేదా ఫ్లాప్ రూపంలో అందుకున్న వాళ్ళే […]