సాధారణంగా మన ఇంటిని శుభ్రం చేయడానికి, వంటలలో వాడడానికి నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. నిమ్మకాయ రసం ను వేడి నీటిలో కలుపుకొని తాగుతారు మరియు నిమ్మరసంలో చెక్కర లేదా ఉప్పు, తేనె కూడా కలుపుకొని తాగుతారు. నిమ్మకాయతో పచ్చడి, పులిహార ఇంకా రకరకాల వంటలలో ఉపయోగిస్తారు. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి ఆ నీటిని త్రాగాలి. ఇలా రోజూ త్రాగడం వలన శరీరం0లో పెరిగిన కొవ్వును కరిగిస్తుంది. […]