తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. మిగతా రాష్ట్రాల సంగతి అటుంచితే బెంగాల్ పోరు ప్రత్యేకతను సంతరించుకుంటోంది. గడిచిన రెండేళ్ల వరకు రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి లేని బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సవాలు విసిరింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ రాష్ట్రంలో టీంఎసీ, బీజేపీ మధ్య ఉప్పు – […]