KGF 2 రిలీజ్ డేట్ ని ఎప్పుడో ఆరు నెలల క్రితం ఏప్రిల్ 14 ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. కానీ విజయ్ బీస్ట్ మాత్రం ఉన్నట్టుండి ఏప్రిల్ 13ని సడన్ గా ఓ నెల రోజుల ముందు అఫీషియల్ గా లాక్ చేసుకుంది. తమిళనాడులో కెజిఎఫ్ మీద దీని ప్రభావం ఉంటుందని తెలిసినా యష్ నిర్మాతలు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. దానికి తగ్గట్టే రాఖీ భాయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అదరగొడుతున్నాడు. కానీ బీస్ట్ పరిస్థితి […]
ఈ నెల 13న విడుదల కాబోతున్న విజయ్ కొత్త సినిమా బీస్ట్ ని కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. కారణాలు బయటికి చెప్పలేదు కానీ అందులో తీవ్రవాదులుగా చూపించిన పాత్రలు పాకిస్థాన్ కు చెందిన వాళ్ళుగా చిత్రీకరించడం వల్లే సెన్సార్ అధికారులు విడుదలకు అభ్యంతరం చెప్పారట. సో బీస్ట్ అక్కడ రిలీజ్ కావట్లేదు. ఇదే కాదు గతంలో దుల్కర్ సల్మాన్ కురుప్, విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్ కూడా ఇదే విధంగా కువైట్ నిషేదానికి గురయ్యాయి. వాటిలో కూడా […]