బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మన్ వందో జయంతి వేడుకల సందర్భంగా మార్చి 18, 20వ తేదీలలో ఆసియా ఎలెవన్,వరల్డ్ ఎలెవన్ మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రెండు టీ20 మ్యాచ్లు నిర్వహిస్తుంది.ఈ టీ-20 మ్యాచ్ల కోసం వరల్డ్ ఎలెవన్-ఆసియా ఎలెవన్ జట్లను మంగళవారం బీసీబీ ప్రకటించింది. ఆసియా ఎలెవన్ జట్టు కోసం ప్రకటించిన మొత్తం 15 మంది ఆటగాళ్లలో ఆరుగురు భారత ఆటగాళ్లు స్థానం సంపాదించడం విశేషం.ఈ జట్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ,లోకేశ్ రాహుల్, […]