ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధార్ కార్డుకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఏ పని కావాలన్నా ఆధార్ నంబరు ఎంటర్ చేయనిదే పూర్తి కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని పదిలంగా దాచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతం ప్లాస్టిక్ తరహా పేపర్‌పై ఆధార్‌కార్డు ముద్రించి ప్రభుత్వం అందజేస్తోంది. దీనికి భిన్నంగా మన ఏటీయం కార్డు మాదిరిగానే ఆధార్‌కార్డు కూడా ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఏటీయం కార్డు […]