నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంబంధించిన షూటింగ్ ని అతి త్వరలో రీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ మధ్య బాలయ్యకు కరోనా పాజిటివ్ వచ్చాక చిన్న బ్రేక్ ఇచ్చారు. తిరిగి మళ్ళీ నెగటివ్ రిపోర్ట్ వచ్చేయడంతో రూట్ క్లియర్ అయ్యింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. అతి త్వరలో ఈ టీమ్ టర్కీ వెళ్లనుంది. నిజానికి ముందు […]