మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. తన తండ్రి వైఎస్ వివేకా హత్యపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, సిట్ దర్యాప్తు ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదనీ, విచారణ త్వరితగతిన పూర్తి చేసేలాగా సీబీఐతో విచారణ జరిపించాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హత్య జరిగిన రోజు పరిణామాలు, పలువురు వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. వారికి వైఎస్ వివేకాతో ఉన్న వైరాన్ని […]