ఉభయ తెలుగు రాష్ట్రాలోనూ జల సిరులకు మూలంగా నిలుస్తుంది గోదావరి. కానీ ఆగష్ణు నెల వచ్చిందంటే మాత్రం నదికి దిగువన ఉన్న ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు భయాందోళనలు నెలకొంటాయి. జులై, ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరికి వరద నీరు సాధారణంగా వస్తుంటుంది. అయితే భారీ నుంచి అతి భారీగా వరదలు వచ్చేది మాత్రం ఆగష్టు నెలలోనే. మరోసారి ఆగష్టు నెలలోనే గోదావరి నీటిమట్టం పెరగడాన్ని ఉభయగోదావరి జిల్లాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గోదావరి […]